పుతిన్ నివాసంపై డ్రోన్లతో దాడి.. సంచలన వీడియో విడుదల చేసిన రష్యా

నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని వాల్డై సమీపంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక నివాసంపై ఈ నెల 28న అర్ధరాత్రి 91 లాంగ్-రేంజ్ డ్రోన్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే.