Indian Railway: సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి రైల్వేశాఖ మరో శుభవార్త

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది.ఇప్పటికే పలు సర్వీసులను ప్రకటించగా.. తాజాాగా మరో 9 రైళ్లను తీసుకొచ్చింది.