1 నుంచి ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యం గా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.