సమస్యలు పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలి: డీఎస్పీ

గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పెద్దలు దృష్టికి తీసుకువెళ్లాలని డీఎస్పీ పి.రాఘవులు కోరారు. బుధవారం గుర్ల పోలీసు స్టేషన్‌లో గ్రామ స్థాయిలో పనిచేసే మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు.