ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయానికి ఐఎ్‌సవో సర్టిఫికెట్ లభించింది.ఆలయ నిర్వహణ, క్యూలైన్ల పర్యవేక్షణ, పరిశుభ్రత, ప్రసాదం తయారీ విధానం, అన్నదానం, పడితరం స్టోర్స్ నిర్వహణ తదితరాలను పరిశీలించి సంతృప్తి చెందితే ఈ సర్టిఫికెట్ ఇస్తారని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు.