A glorious tour of the hills వైభవంగా గిరిప్రదక్షిణ

A glorious tour of the hills రామతీర్థంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మంగళవారం చేపట్టిన గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. వేలాది మంది భక్తుల శ్రీరామ నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. తొలుత దేవస్థానం ఉత్తర ద్వారం గుండా సీతారామస్వాములను దర్శించుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న బోడికొండ మెట్ల వద్ద ఎమ్మెల్యే లోకం నాగమాధవితోపాటు సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో మెట్లోత్సవం చేపట్టారు.