Tribal Students గిరిజన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

Special Focus on Tribal Students గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, విద్యాప్రమాణాల స్థాయిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎం, ప్రిన్సిపాళ్లు, హెచ్‌డబ్ల్యువోలతో సమీక్షించారు.