జీవితం కూడా నదిలాగే ప్రవహిస్తుంది.. ప్రతి క్షణం కొత్తదే: గురుదేవ్ న్యూఇయర్ మెసేజ్

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ జీవితం నదిలా ప్రవహిస్తుందని, ప్రతి క్షణం కొత్తదేనని తెలిపారు. వైఫల్యాలు చిన్నవని, కఠిన సమయాలు మనలోని ప్రతిభను వెలికితీస్తాయని అన్నారు. ధ్యానం, శ్వాస ప్రక్రియలు మానసిక స్థైర్యాన్ని పెంచుతాయని ఆయన వివరించారు. గతాన్ని వదిలి, అంతర్గత శాంతితో జీవితాన్ని సంపూర్ణంగా స్వీకరించాలని సూచించారు.