ద్రాక్షారామంలోని శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలువ స్థల వివాదం, ఆలయ ఉద్యోగులతో వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ ఘటన జరిగిందని ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవని, నిందితుడు హిందువేనని స్పష్టం చేశారు.