Liquor Sales: న్యూ ఇయర్ జోష్.. మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్.. ఈ సారి ఎంతంటే..?

ఏపీ, తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రికార్డ్ దిశగా సేల్స్ కొనసాగుతున్నాయి. న్యూ ఇయర్ కావడంతో మందుబాబుల్లో జోష్ నెలకొంది. ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ ఫుల్ చిల్ అవ్వుతున్నారు. ఈ ఏడాది సేల్స్ ఇలా..