శంషాబాద్ లో పిక్నిక్ వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..

శంషాబాద్ లో పిక్నిక్ కి వెళ్తున్న స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చంపాపేట్ నుండి శంషాబాద్ పిక్నిక్ కోసం వెళ్తున్న స్కూల్ బస్సు శంషాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి