Damien Martyn Health: ప్రాణపాయ స్థితిలో ఆసీస్ మాజీ క్రికెటర్.. మత్తు మందు ఇచ్చి తాత్కాలికంగా కోమాలోకి!

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, రెండుసార్లు ప్రపంచకప్ విజేత డామియన్ మార్టిన్ ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. మెనింజైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్న 54 ఏళ్ల మార్టిన్‌కు.. బ్రిస్బేన్‌లోని ఓ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. మార్టిన్ ప్రస్తుతం జీవితంతో పోరాటం చేస్తున్నాడని వైద్యులు చెబుతున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన డామియన్ మార్టిన్ క్రిస్ట్‌మన్ తర్వాతి రోజు తన గోల్డ్ కోస్ట్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. […]