ఆదిలాబాద్లోని సోయా కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

ప్రభుత్వం సోయా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్​ చేస్తూ ఆదిలాబాద్​తో పాటు​ బోథ్ లో రైతులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్​లోని మార్కెట్​యార్డుల ముందు ధర్నా చేశారు.