JEE Advanced 2026 Notification: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌నుఐఐటీ రూర్కీ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పరీక్ష సిలబస్, హెడ్యూల్ వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది..