ఏపీలో వారిపై దాడి చేస్తే జైలుకే.. బెయిల్ కూడా రాదు, 6 నెలల నుంచి ఐదేళ్లు శిక్ష

Andhra Pradesh BC Protection Act Soon: బీసీలపై దాడులు, వేధింపులు అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ముసాయిదాను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం, అన్యాయాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, కేసుల సత్వర పరిష్కారం, బాధితులకు పూర్తి రక్షణ, ఆర్థిక సహాయం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం బీసీలకు అండగా నిలుస్తుంది. ఆ చట్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.