Telangana: కాసేపట్లో అసెంబ్లీ సమావేశం.. నీళ్లపైనే యుద్ధం.. మాకు ఛాన్స్‌ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్

కాసేపట్లో అసెంబ్లీ సమావేశం.. నీళ్లపైనే యుద్ధం. ప్రాజెక్టులపై చర్చే అజెండాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. విపక్షాలను ఎండగట్టేందుకు ప్రభుత్వం.. అధికారక్షం తప్పులను వేలెత్తి చూపేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. BRS ప్రశ్నలకు సమాధానంగా కొత్త వ్యూహంతో కాంగ్రెస్ వస్తోంది. అయితే.. తమకూ ఓ ఛాన్స్ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ కోరుతోంది. ఇక.. బీజేపీ కూడా అస్త్రాలతో సిద్ధమైంది.