శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ వర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.2,18,200 జీతం

శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTGHU) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 31, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం..