ISRO: ఎస్‌ఎస్ఎల్వీ మూడో దశ గ్రౌండ్‌ పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (ఎస్‌ఎస్ఎల్వీ)కి మూడో దశ మోటార్‌కు గ్రౌండ్‌ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.