Hyderabad: సర్వజన సంజీవయ్య.. ఆ పార్కులో ఆంక్షల ఎత్తివేత

ఆ పార్కులో ఆంక్షల ఎత్తివేశారు. దీంతో ఇక అందరూ అక్కడకు వెళ్లవచ్చ. నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరాన రెండు దశాబ్దాల క్రితం అందుబాటులోకి వచ్చిన సంజీవయ్య పార్కు తిరిగి సర్వజన స్రవంతిగా మారింది. కొత్త సంవత్సరం మొదటి రోజే అమల్లోకి తీసుకొచ్చింది.