నల్గొండ కలెక్టర్ గా చంద్రశేఖర్..నిజామాబాద్ కు ఇలా త్రిపాఠి

పలువురు ఐఏఎస్ లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ రామ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా నిజామాబాద్, నల్గొండ జిల్లాల కలెక్టర్ల తోపాటు జీహెచ్ఎంసీలోనూ అధికారులకు స్థానచ లనం కల్పించారు..