వండ్రికల్ పాఠశాల నిర్వహణపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సీరియస్

గాంధారి మండలం వండ్రికల్​ గ్రామ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, అంగన్​వాడీ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ ​ఆకస్మికంగా తనిఖీ చేశారు.