సంక్రాంతికి టోల్ గేట్లు తెరిచే ఉంచండి : మంత్రి వెంకట్రెడ్డి

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే వారికి ట్రాఫిక్​ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్​– విజయవాడ హైవేపై 9 రోజుల పాటు టోల్​గేట్లు తెరిచి ఉంచాలని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీకి ఆర్​అండ్​బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లేఖ రాశారు.