ఉప్పల్‌ లో గంజాయి పెడ్లర్లు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఉప్పల్ ఎక్సైజ్​పోలీసులు అరెస్ట్​చేశారు. సీఐ ఓంకార్​తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్​కు చెందిన సుధాన్ష్​కుమార్ ఉప్పల్​హనుమసాయినగర్​లో ఉంటూ గంజాయి అమ్ముతున్నాడు.