బార్లో పేలుడు, మంటలు..40 మంది మృతి

అప్పటివరకు న్యూ ఇయర్ సంబురాలతో సందడిగా ఉన్న క్రాన్స్ మోంటానా సిటీ.. ఒక్కసారిగా బాధితుల హాహాకారాలతో దద్దరిల్లింది. వెంటనే చాలామంది లోకల్స్ అక్కడికి చేరుకున్నారు. బార్‌‌‌‌లో తమవాళ్ల కోసం వెతికారు