కెనడాలోని పైలెట్‌కు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌

విమానం ఎక్కుతుండగా మద్యం వాసన రావడంతో ఎయిర్ ఇండియా పైలట్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కెనడాలోని వాంకోవర్ లో ఈ ఘటన జరిగింది.