హైదరాబాదీలకు బిగ్ అలర్ట్ : ప్రాపర్టీ, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపు ఆన్ లైన్ లోనే..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజు క్యాష్ రూపంలో చెల్లింపులు పూర్తిగా రద్దు చేసారు. అయితే ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ప్రాపర్టీ ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఆన్లైన్ లో మాత్రమే చెల్లింపులు చేయాలని ప్రజలకు సూచించింది