అప్పుల బాధతో మహిళా రైతు సూసైడ్

ఆర్థిక ఇబ్బందులతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మరిపెడ మండలంలోని వీరారం బొత్తల తండాకు చెందిన మహిళా రైతు వాంకుడోత్ విజయ(45) , వ్యవసాయ పెట్టుబడి ఖర్చులకు అప్పులు చేసింది.