భార్య హత్య కేసులో జీవిత ఖైదు.. మెదక్ జిల్లా కోర్టు జడ్జి తీర్పు

భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు, రూ. 10 వేల జరిమాన విధిస్తూ మెదక్ జిల్లా కోర్టు జడ్జి నీలిమ బుధవారం తీర్పు ఇచ్చారు. తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపిన ప్రకారం.. తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన చంద్రం, నాగరాణి దంపతులకు 20 ఏండ్ల కింద పెండ్లి అయింది.