PSPK32 Update: సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ మూవీ.. స్టోరీ బ్యాక్‌డ్రాప్, టైటిల్ రివీల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి న్యూ ఇయర్ స్పెషల్ అప్డేట్ వచ్చింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో పవన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు 2023 నుంచి వినిపిస్తూనే ఉంది. ఇక ఎట్టకేలకు 2026 కొత్త సంవత్సరం సందర్భంగా, ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన అనౌన్స్ చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మాత రామ్ తా