630 మంది పోలీసులకు సేవా పతకాలు : రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. పోలీస్, ఫైర్ సర్వీసెస్, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ సహా కీల క విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన 630 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.