ఇద్దరు హీరోయిన్లతో మాస్ డ్యాన్స్.. వామ్మో వాయ్యో అంటున్న రవితేజ

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘వామ్మో వాయ్యో’