ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సంతోష్

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వ సంబంధించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో స్కాలర్షిప్ అంశంపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.