పన్నుల వసూళ్లలో అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోది. దీనిలో బాగంగా ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్ సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల మేర పన్నులు పంచాయతీరాజ్ ఖాతాకు చేరాయి. వివరాలిలా ఉన్నాయి.