చైనా మాంజాకు చెక్..వరంగల్ నగరంలో విచ్చలవిడిగా అమ్మకాలు

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చైనా మాంజా డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గ్లాస్ పౌడర్, సింథటిక్ కోటింగ్ తో ఉండే చైనా మాంజా గాలిలో ఉండే పక్షులతో పాటు రోడ్లపై వెళ్లే అమాయకుల ప్రాణాలు తీస్తున్నది.