‘Nuthana’ Buzz
జిల్లాలో ‘నూతన’ సంబరాలు అంబరాన్నంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేరింతలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. మరోవైపు మహిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి నూతన సంవత్సరానికి అపూర్వ స్వాగతం పలికారు. ఇక యువత ఆనందానికి హద్దుల్లేవ్. ఒకవైపు కేక్‌లను కట్ చేస్తూ పాటలకు లయబద్ధంగా డ్యాన్స్‌లు చేస్తూ 2026 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు.