ఐదు నెలలుగా మాకు జీతాలు రావట్లే.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి(పీఆర్, ఆర్డీ) శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 3,500 మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గడిచిన ఐదు నెలలుగా జీతాలు రావడం లేదని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.