BookMyShowలో వచ్చిన రేటింగ్స్‌తో సూసైడ్ చేసుకుందాం ఆనుకున్నా: డైరెక్టర్ ఆవేదన
త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్‌లో శ్రీనివాస్ మన్నె తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేశారు. బుధవారం (DEC31st) ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు.
జనవరి 1, 2026
0