కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయండి : కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరసన

నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్లు బుధవారం నిరసనకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, జీవో నంబర్ 21ని వెంటనే రద్దుచేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మెకు సానుకూలంగా స్పందించి, డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చారన