వంద శాతం సబ్సిడీతో ట్రాన్స్ జెండర్లకు రుణాలు

ట్రాన్స్​జెండర్లకు 2025–-26 ఆర్థిక సంవత్సరానికి రూ.75 వేల వరకు వందశాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నట్లు దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సాధికారిత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.