గంజాయి కేసులో ముగ్గురికి ఏడేండ్ల జైలు

గంజాయి తరలించిన కేసులో ముగ్గురికి ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల జిల్లా ఫస్ట్‌‌ సెషన్స్ జడ్జి నారాయణ బుధవారం తీర్పుచెప్పారు.