ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు బానిసై ..యువకుడు సూసైడ్‌‌‌‌.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘటన

కొత్తపల్లి, వెలుగు : ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కు అలవాటు పడిన ఓ యువకుడు, డబ్బులు నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌‌‌‌ జిల్లా కొత్తపల్లి పట్టణంలో బుధవారం జరిగింది.