మహా ప్రసాదం : 13 కోట్ల తిరుమల శ్రీవారి లడ్డూలు అమ్మకం
కలియుగ వైకుంఠం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏటా తప్పకుండా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకునేవారు చాలామంది ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం ఎంత ఎదురుచూస్తారో లడ్డూ