Demonte Colony 3: సూపర్‌హిట్ హార్రర్ థ్రిల్లర్ పార్ట్-3 అనౌన్స్.. మళ్లీ మొదలైన భయంకర చాప్టర్

డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు (2026 జనవరి 1న) సందర్భంగా 'డిమోంటి కాలనీ3' పోస్టర్ పంచుకున్నారు. ఇందులో హీరో అరుళ్ నిధి ఒక భయానక సింహాసనంపై, ఒక రాజులా తనదైన శైలిలో కూర్చొని, చేతిలో కత్తి పట్టుకుని, ఓ రకమైన నవ్వుతో కనిపిస్తూ ఉత్కంఠ పెంచారు.