బనకచర్లపై సుప్రీంలో తెలంగాణ సర్కార్ పిటిషన్

గోదావరి జలాల మళ్లింపును సవాల్ చేస్తూ పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్ (బనకచర్ల) పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిది.దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం జనవరి 5న విచారణ చేపట్టనుంది.