న్యూ ఇయర్ షాక్ : ధరల మంట మొదలైంది.. కిలో టమాటా 70, ములక్కాయలు 400 రూపాయలు

పండుగల సీజన్ తో సామాన్యులపై అదనపు ఒత్తిడిని పెంచుతోంది. కూరగాయలు, పండ్లు ,ప్రోటీన్ అవసరాల కోసం బడ్జెట్‌ను రూపొందించడం గతంలో కంటే మరింత సవాలుగా మారింది.