గోదావరి జలాలపైనా కేంద్రం డబుల్ గేమ్!.. దొంగదారిలో నీళ్లు మళ్లించుకునేందుకు ఏపీ ప్లాన్

హైదరాబాద్​, వెలుగు: గోదావరి జలాలపై కేంద్రం డబుల్​గేమ్​ఆడుతున్నది. ఏపీ అక్రమంగా చేపడ్తున్న పోలవరం –నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై (పీఎన్‌ఎల్‌పీ) మోదీ సర్కారు అనుసరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.