KTR: తెలంగాణ భవన్‌కు కేటీఆర్..

తెలంగాణ భవన్‌లో ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీ డైరీతోపాటు న్యూ ఇయర్ క్యాలండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు.