ఒకేసారి రెండు న్యూ ఇయర్‌లు జరుపుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!

డిసెంబర్ 31, జనవరి 1. ఈ రెండు తేదీల మధ్యలో ఉండే రాత్రి సమయాన్ని ప్రపంచ దేశాలు ఎంతో ఆనందంగా జరుపుకుంటాయి. గత సంవత్సరం జరిగిన మధుర స్మృతులను, గాయాలను గుర్తు చేసుకుంటూ.. వచ్చే సంవత్సరం అంతా మంచే జరగాలని కోరుకుంటూ కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. ఏటా వచ్చే ఆ ఒక్క రోజు కోసం ఎంతో ఎదురుచూస్తారు. అయితే ఇలా కొత్త ఏడాదికి స్వాగతం పలకడం ఏడాదికి ఒకసారి కాకుండా.. ఒకేసారి ఒకే ఏడాదిలో రెండుసార్లు న్యూ ఇయర్ జరుపుకోవచ్చని మీకు తెలుసా. అది ఎలా సాధ్యమో ఈ స్టోరీలో తెలుసుకుందాం.