ఏపీలో రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కేజీ రూ.20 మాత్రమే.. తీసుకోవడం మర్చిపోవద్దు

AP Ration Shops Wheat Flour Rs 20 Per Kg: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి కానుకగా కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకే అందిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మొదలై, తర్వాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనుంది. అంతేకాకుండా, రేషన్ షాపులను మినీ మాల్స్గా మార్చి, రోజంతా సరుకులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భరోసా కల్పించనుంది.