ఆపరేషన్ సిందూర్ కు రాముడి ఆదర్శాలే స్ఫూర్తి.. దుష్టులకు సరైన గుణపాఠం చెప్పాం: రాజ్‌‌నాథ్ సింగ్

అయోధ్య: ఆపరేషన్ సిందూర్‌‌‌‌ టైమ్‌‌లో శ్రీరాముడి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ తెలిపారు. అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్టించి రెండేండ్లయిన సందర్భంగా బుధవారం ఆలయంలో ఆయన కాషాయ జెండా ఎగరేశారు